MoviesTollywood news in telugu

చిరంజీవికి-సురేఖకి మధ్య ఎన్ని సంవత్సరాల తేడా..వీరిద్దరికీ ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతంటే..?

మెగాస్టార్ చిరంజీవి భార్యగా, అల్లు రామలింగయ్య గారి కూతురిగా సురేఖ మనందరికీ పరిచయమే. ఆమె ఎక్కువగా బయట కనపడరు. కేవలం కుటుంబ కార్యక్రమాలలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.

ఈ మధ్య రామ్ చరణ్, చిరంజీవికి సంబంధించి ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు వస్తున్నారు. అయితే చిరంజీవికి-సురేఖకి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

చిరంజీవి 1955 ఆగస్టు 22వ తేదీన పుట్టారు. సురేఖ ఫిబ్రవరి 18వ తేదీ 1958లో పుట్టారు. 1980లో సురేఖకి చిరంజీవితో పెళ్లి జరిగింది. అంటే అప్పటికి సురేఖ వయసు 22 సంవత్సరాలు.పెళ్లి జరిగే సమయానికి చిరంజీవి వయసు 25 సంవత్సరాలు. అంటే సురేఖకి, చిరంజీవికి 3 సంవత్సరాల తేడా. ప్రస్తుతం చిరంజీవి శ్వంభర సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."