MoviesTollywood news in telugu

Akkineni Nagarjuna:నాగార్జున కెరీర్ లో బెస్ట్ సినిమాలు ఇవే..

Akkineni Nagarjuna:అక్కినేని నాగార్జున తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలను చేసారు. ఎంతో మంది కొత్త దర్శకులను,నిర్మాతలను,హీరోయిన్,హీరోలను పరిచయం చేసాడు. నాగార్జున కెరీర్ లో బెస్ట్ సినిమాలు ఇవే..

2002 మన్మధుడు
1989 గీతాంజలి
1997 అన్నమయ్య
2014 మనం
1989 శివ
2016 ఊపిరి
1996 నిన్నే పెళ్ళడతా