Beauty TipsHealth

Face care tips:ఇలా చేస్తే ఎంతటి నల్లటి ముఖం అయినా 2 నిమిషాల్లో తెల్లగా మెరిసిపోతుంది

Face care tips in telugu :మనలో చాలా మంది ముఖం తెల్లగా అందంగా మెరిసిపోవాలని అనుకుంటారు. ముఖంపై చర్మ రంద్రాలు,తాన్, ముడతలు వంటివి ఏర్పడటం వలన ముఖం కాంతి తగ్గిపోయి కాంతి విహీనంగా మారుతుంది. ఈ సమస్యల నుండి బయటపడి ముఖం కాంతివంతంగా మారటానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. ఈ చిట్కాను చేసుకోవటం కూడా చాలా సులభం. ఈ చిట్కా ముఖంపై ఉన్న నలుపు,ముడతలు,చర్మ రంద్రాలను తొలగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
Joint Pains
ముఖం కాంతివంతంగా మారటమే కాకుండా అందంగా ఉంటుంది. ఈ చిట్కా కోసం కేవలం 3 ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. అవన్నీ మనకు అందుబాటులో ఉండేవే. ఈ చిట్కా కోసం అలోవెరా, టమోటా, విటమిన్ E ఆయిల్ ని ఉపయోగిస్తున్నాం.
kalabanda benefits in telugu
ఒక బౌల్ లో 2 స్పూన్ల టమోటా రసం, ఒక స్పూన్ కలబంద జెల్, ఒక విటమిన్ E capsule లోని ఆయిల్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట అయ్యాక తేలికపాటి సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా ముఖంపై వెచ్చే తాన్,నలుపు,ముడతలను తగ్గించి ముఖం ప్రకాశవంతంగా మార్చుతుంది.

ఈ విధంగా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా ముడతలు,చర్మ రంద్రాలు,నలుపు,తాన్ అన్ని తొలగిపోతాయి.విటమిన్ E capsule మెడికల్ షాప్ లలో అందుబాటులో ఉంటాయి. కలబంద ఇంటిలో ఉండే ఆ జెల్ ఉపయోగించవచ్చు. లేదా మార్కెట్ లో దొరికే జెల్ అయినా ఉపయోగించవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.