Amazon Kitchen Gadget: వంటింటిలో ఉంటే వంట రుచి అదిరిపోతుంది
Spice Auto Measure Carousel: మనం వంటింటిలో మసాలా దినుసులను వాడుతూ ఉంటాం. ఒక్కోసారి మసాలా వంటలలో ఎక్కువగా పడిపోతూ ఉంటుంది. అప్పుడు వంట రుచి మొత్తం మారిపోతుంది. అలా కాకుండా స్పూన్ వాడకుండా సరైన మోతాదులో మసాలా పడాలంటే వంటింటిలో Spice Auto Measure Carousel ఉండాల్సిందే..
Spice Auto Measure Carousel
https://amzn.to/3OZ4R41

