Beauty TipsBusiness

Spa Cap:ఇంటిలోనే హెయిర్‌ స్పా సులభంగా చేసుకోండి

Spa Cap:ఇంటిలోనే హెయిర్‌ స్పా సులభంగా చేసుకోండి ..జుట్టుకి కేర్‌ తీసుకోవాలంటే ఈ మధ్య కాలంలో చాలా మంది హెయిర్‌ స్పా కి వెళ్ళుతున్నారు.

హెయిర్‌ స్పాకి వెళ్ళితే వేలకు వేలు ఖర్చు అవుతుంది. అలా Spa Cap ఉంటే ఇంట్లోనే స్పా చేసుకోవచ్చు. ఇది జుట్టు కుదుళ్లకు, జుట్టుకు తేమను అందిస్తుంది. దాంతో జుట్టు మృదువుగా కనిపిస్తుంది.

జుట్టును అందంగా కనిపించేలా చేయడమే కాదు చుండ్రును తొలగించడంలో కూడా సాయ పడుతుంది. ఈ స్పా క్యాప్‌లో టెంపరేచర్‌ని అడ్జెస్ట్​ చేయడానికి మూడు మోడ్స్‌ ఉంటాయి.

క్యాప్ లోపలి భాగంలో వాటర్‌ప్రూఫ్, యాంటీ ఎలక్ట్రిసిటీ ఎంబడెడ్ ప్లాస్టిక్ ఫిల్మ్ ఉంటుంది. శుభ్రం చేయటం కూడా సులభం. మరి ఇక ఆలస్యం ఎందుకు కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేసేయండి.
Hair Spa Cap
https://amzn.to/3V9NkKl

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."