BusinessToday gold rate

Latest Gold Rates: మీరు గోల్డ్ కొనాలనుకుంటున్నారా? ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Latest Gold Rates: మీరు గోల్డ్ కొనాలనుకుంటున్నారా? ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు తగ్గి 60740 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు తగ్గి 66260 గా ఉంది
వెండి కేజీ ధర 100 రూపాయిలు తగ్గి 78900 గా ఉంది