BusinessToday gold rate

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు..ఎలా ఉన్నాయంటే..

Gold Price Today:బంగారం ధరలలో ఎన్నో మార్పులు ఉంటాయి. ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. అందువల్ల కొనుగోలు చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు తగ్గి 60,790 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు తగ్గి 66,320 గా ఉంది
వెండి కేజీ ధర 100 రూపాయిలు తగ్గి 79,900 గా ఉంది