MoviesTollywood news in telugu

Guess the Anchor:ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. మాటలతోనే కోటలు కట్టేస్తుంది

Tollywood Anchor Suma: ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. అన్ని వార్తలు సినిమా వాళ్ళవే కనిపిస్తున్నాయి. వాళ్ల చిన్నప్పటి ఫోటోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

ఫేమస్ పర్సన్ చిన్నప్పటి ఫోటోను గుర్తు పట్టారా… ఏ చానల్ ఓపెన్ చేసిన ఇమే కనపడుతుంది. ప్రతి రోజు ఎదో ఒక చానల్ లో ప్రతి ఇంటిని పలకరిస్తుంది. తన మాటల చాతుర్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

ఆమె ఎవరో అర్ధం అయింది కదా.. అదేనండి యాంకర్ సుమ కనకాల. సుమ భర్త రాజీవ్ కనకాల నటుడిగా కొనసాగుతున్నారు. సుమ తనయుడు రోషన్.. ఇటీవలే బబుల్ గమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

చాన్నాళ్ల తర్వాత ‘జయమ్మ పంచాయతీ’ సినిమాతో 2022లో వెండితెరపై కనిపించింది సుమ. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఒక వైపు యాంకర్ గా కొనసాగుతూ.. మరో వైపు సినిమా కార్యక్రమాలకు పనిచేస్తూ చాలా బిజీగా ఉంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."