MoviesTollywood news in telugu

Lambasingi OTT: రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

Lambasingi OTT: రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా.. బిగ్ బాస్ బ్యూటీ దివి నటించిన లంబసింగి సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి దివి చాలా పబ్లిసిటి చేసింది.

అయినా ఆశించిన పలితం రాలేదు. దాంతో విడుదల అయినా తక్కువ సమయంలోనే OTT విడుదలకు సిద్దం అయింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుందని వార్తలు వస్తున్నాయి.

త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. లంబసింగి సినిమా ఏప్రిల్ 2 నుంచి హాట్‌స్టార్ ఓటీటీలోకి వస్తోంది. ఓ పోలీస్ కానిస్టేబుల్, ఓ నక్సలైట్ కూతురు మధ్య సాగే ప్రేమ కథతో ఈ సినిమా తెరకెక్కింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."