MoviesTollywood news in telugu

Om Bheem Bush: నవ్వేందుకు రెడీగా ఉండండి.. ‘ఓం భీమ్ బుష్’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా..

Om Bheem Bush: నవ్వేందుకు రెడీగా ఉండండి.. ‘ఓం భీమ్ బుష్’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా.. హీరో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఓం భీమ్ బుష్ సినిమా OTT లో రావటానికి సిద్దం అయింది.

ఈ సినిమాకు హారర్ కామెడీ ఎంటర్టైనర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రేక్షకులకు ఆన్ లిమిటెడ్ కామెడీని అందించటంలో డైరెక్టర్ శ్రీహార్ష సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాను ఏప్రిల్ 19 నుంచే అందుబాటులోకి తీసుకురానున్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.