Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం గోల్డ్ రేటు ఇప్పుడు ఎంతంటే?
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. తులం గోల్డ్ రేటు ఇప్పుడు ఎంతంటే.. బంగారం ధరలు ప్రతి రోజు పెరుగుతూనే ఉంటాయి. ఒక్కో సారి తగ్గుతూ ఉంటాయి. బంగారం,వెండి ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయిలు తగ్గి 63500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 270 రూపాయిలు తగ్గి 69260 గా ఉంది
వెండి కేజీ ధర 400 రూపాయిలు పెరిగి 79000 గా ఉంది