BusinessToday gold rate

Gold Price Today: తగ్గేదేలే.. దూసుకుపోతున్న పసిడి, వెండి ధరలు..ఎలా ఉన్నాయంటే..

Gold Price Today: తగ్గేదేలే.. దూసుకుపోతున్న పసిడి, వెండి ధరలు..ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. వీటి ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 750 రూపాయిలు పెరిగి 64,100 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 760 రూపాయిలు పెరిగి 69,870 గా ఉంది
వెండి కేజీ ధర 2000 రూపాయిలు పెరిగి 81000 గా ఉంది