BusinessToday gold rate

Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం గోల్డ్ రేటు ఎంతుందంటే?

Today Gold Rate:బంగారం ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరొక రోజు పెరుగుతుంది. వీటి ధరలపై ఎన్నో అంశాలు ఆదారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 66350 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు పెరిగి 72370 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు తగ్గి 85000 గా ఉంది