Business

Magnetic Car Curtains: వేసవిలో కారు అద్దాల్లోంచి వేడి రాకుండా ఉండాలంటే.. మ్యాగ్నటిక్‌ కార్‌ కర్టెన్స్‌..

Magnetic Car Curtains: వేసవిలోకారు అద్దాల్లోంచి వేడి రాకుండా ఉండాలంటే.. మ్యాగ్నటిక్‌ కార్‌ కర్టెన్స్‌.. వేసవికాలంలో ఎండలో కారులో బయటకు వెళ్ళినప్పుడు కారులో ఎంత AC ఉన్న సరే కారు లోపలకు ఎండ వస్తుంది.

అలా కాకుండా కారులో చల్లగా ఉండాలంటే ‘మ్యాగ్నటిక్‌ కార్‌ కర్టెన్స్‌’ చాలా బాగా సహాయపడతాయి.

ఈ నైలాన్‌ క్లాత్‌ పరదాల పైన అయస్కాంతపు కడ్డీ ఉంటుంది. దీనివల్ల కారు కిటికీకి నచ్చినట్టు అమర్చుకోవచ్చు. చాలా సులభంగా అమర్చుకోవచ్చు.. అలాగే తీయటం కూడా చాలా సులువు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి వెంటనే కొనుగోలు చేయండి.
Magnetic Car Curtains
https://amzn.to/4aXwCCB