BusinessToday gold rate

Gold Rate Today: అదిరే శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు ..

Gold Rate Today: అదిరే శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర.. ప్రతి ఒక్కరూ బంగారం కొనాలని అనుకుంటారు. బంగారం ధరలపై ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 700 రూపాయిలు తగ్గి 66650 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 760 రూపాయిలు తగ్గి 72700 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 85500 గా ఉంది