BusinessToday gold rate

Gold Rate Today : పసిడి ప్రియులకు షాక్.. మళ్ళీ పెరగడం ప్రారంభించిన బంగారం ధరలు

Gold Rate Today : పసిడి ప్రియులకు షాక్.. మళ్ళీ పెరగడం ప్రారంభించిన బంగారం ధరలు.. బంగారం ధరలు ప్రతి రోజు మారుతూనే ఉంటాయి. బంగారం ఈ మధ్య కాలంలో పెరుగుతూనే ఉంది. బంగారం కొనేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 900 రూపాయిలు పెరిగి 67950 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 980 రూపాయిలు పెరిగి 74130 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి 87000 గా ఉంది