Business

Motorola నుంచి AI ఫీచర్ తో ఇయర్ బడ్స్.. ఎన్నో ఫీచర్లు

Motorola నుంచి AI ఫీచర్ తో ఇయర్ బడ్స్.. ఎన్నో ఫీచర్లు.. Earbuds లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు మోటరోలా సంస్థ తన తాజా వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, మోటో బడ్స్ మరియు మోటో బడ్స్+ లను లాంచ్ చేసింది.

ఈ బడ్స్ ఒకే ఛార్జ్‌పై 8 గంటల ప్లేటైమ్‌ను అందిస్తాయి. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌ తో 3 గంటల ప్లేటైమ్‌ను అందిస్తాయి.

CrystalTalk AI ఫీచర్, ఇది గాలి శబ్దాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది, ఎక్కువ రద్దీ వాతావరణంలో స్పష్టమైన వాయిస్ కాల్‌లను అందిస్తుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. వెంటనే కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేసేయండి.
Moto Wireless Bluetooth Earbuds
https://amzn.to/3Urytdu

ఇలాంటి మరిన్ని అమెజాన్ ఆఫర్స్ కోసం Whatsapp Channel లింక్ ని copy చేసిని ఫాలో అవండి

Whatsapp Channel

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."