BusinessToday gold rate

Gold Rate Today: వామ్మో.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఒక్కరోజే ఎంత పెరిగిందంటే..

Gold Rate Today: వామ్మో.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఒక్కరోజే ఎంత పెరిగిందంటే.. బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెళ్ళిళ్ళ సీజన్ కావటంతో అలా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయిలు పెరిగి 68150 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 540 రూపాయిలు పెరిగి 74340 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 86500 గా ఉంది