BusinessToday gold rate

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట.. ఎంత తగ్గిందంటే..

Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట.. ఎంత తగ్గిందంటే.. బంగారం కొనాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. బంగారం ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 68050 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 74240 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 86500 గా ఉంది