Business

Projector:200 అంగుళాల స్క్రీన్ తో 4K ప్రొజెక్టర్.. సగం ధరకే..

Projector:200 అంగుళాల స్క్రీన్ తో 4K ప్రొజెక్టర్.. సగం ధరకే.. ప్రస్తుతం అమెజాన్ లో portronics beem 430 ప్రొజెక్టర్ 50 శాతం పైన తగ్గింపుతో అందుబాటులో ఉంది.

200 అంగుళాల స్క్రీన్ వరకు ప్రొజెక్షన్ పరిమాణం, డాల్బీ ఆడియో, 4K సపోర్ట్ వంటి ఎన్నో ఫీచర్లతో వస్తుంది.

ఈ ప్రొజెక్టర్ 45 అంగుళాల నుండి 200 అంగుళాల వరకు అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Projector
https://amzn.to/44kNFMB