BusinessToday gold rate

Gold Rate Today: వామ్మో.. మళ్లీ పెరిగిన బంగారం,వెండి ధర.. ఎంత పెరిగాయంటే..

Gold Rate Today: బంగారం ధరలు ప్రతి రోజు మార్పులకు లోను అవుతూ ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. అలాగే బంగారం ధరలపై ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు పెరిగి 66650 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 440 రూపాయిలు పెరిగి 72710 గా ఉంది
వెండి కేజీ ధర 2000 రూపాయిలు పెరిగి 84500 గా ఉంది.