Gold Rate Today: బంగారం కొనేవారికి భారీ ఊరట.. తులం గోల్డ్ రేటు ఎంతంటే..
Gold Rate Today: బంగారం కొనేవారికి భారీ ఊరట.. తులం గోల్డ్ రేటు ఎంతంటే.. బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ బంగారం ఎప్పుడు తగ్గుతుందా.. కొనుగోలు చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయిలు తగ్గి 65750 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 540 రూపాయిలు తగ్గి 71730 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 83500 గా ఉంది