Gold Rate Today:ఒక్కరోజు మురిపమే.. మళ్లీ పెరిగిన బంగారం..
Gold Rate Today:ఒక్కరోజు మురిపమే.. మళ్లీ పెరిగిన బంగారం.. బంగారం ధర ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. బంగారం ధర ఎప్పుడైతే తగ్గుతుందో.. అప్పుడు కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 65850 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 71830 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 83000 గా ఉంది