BusinessToday gold rate

Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర..

Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర… బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూసే వారికీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 66250 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు తగ్గి 72270 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 85000 గా ఉంది