MoviesTollywood news in telugu

మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ ఫుడ్ ఏమిటో తెలుసా?

chiranjeevi favorite food : మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఎవరూ ఉండరు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. చిరంజీవి స్వశక్తితో మెగాస్టార్ అయ్యారు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది హీరోలు వచ్చారు. చిరంజీవి డాన్స్ లలో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. చిరంజీవి సాధారణ స్థాయి నుండి సుప్రీం స్టార్ ఆ తర్వాత మెగాస్టార్ గా ఎదిగారు.
Chiranjeevi Dance Skills
ప్రస్తుతం చిరంజీవి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరంజీవికి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక అభిమాని ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవి ఫేవరెట్ ఫుడ్ ఏమిటి అనే విషయానికి సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవికి సీఫుడ్ అంటే చాలా ఇష్టమట విహారయాత్రకు ఎక్కడకు వెళ్ళినా సీఫుడ్ తినటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."