BusinessToday gold rate

Gold Price: ఒక్క ప్రకటనతో బంగారం ధరలో భారీ ఛేంజ్.. ఇప్పుడు కొనొచ్చా?

Gold Price: ఒక్క ప్రకటనతో బంగారం ధరలో భారీ ఛేంజ్.. ఇప్పుడు కొనొచ్చా.. మనలో చాలా మంది బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ బంగారం కొనాలని అనుకుంటారు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిలు పెరిగి 67150 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 430 రూపాయిలు పెరిగి 73250 గా ఉంది
వెండి కేజీ ధర 400 రూపాయిలు పెరిగి 87600 గా ఉంది