Gold Rate Today: పసిడి ప్రియులకు పెద్ద షాక్.. ఒక్కరోజే ఎంత పెరిగిందంటే..
Gold Rate Today: పసిడి ప్రియులకు పెద్ద షాక్.. ఒక్కరోజే ఎంత పెరిగిందంటే.. బంగారం ధరలు బాగా పెరిగాయి. బంగారం ధరల మీద ఎన్నో రకాల అంశాలు ఆధారపడి ఉంటాయి. ప్రతి రోజు ఒకేలా ఉండదు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 700 రూపాయిలు పెరిగి 67850 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 770 రూపాయిలు పెరిగి 74020 గా ఉంది
వెండి కేజీ ధర 1500 రూపాయిలు పెరిగి 89100 గా ఉంది