BusinessToday Panchangam

Gold Rate Today: గుడ్‌న్యూస్.. మళ్లీ పడిపోయిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..

Gold Rate Today: బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూసే వారికీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గాయి. ప్రతి ఒక్కరూ బంగారం కొనాలని అనుకుంటారు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయిలు తగ్గి 67600 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 270 రూపాయిలు తగ్గి 73750 గా ఉంది
వెండి కేజీ ధర మార్పు లేకుండా 89100 గా ఉంది