Beauty Tips

Bald Hair:బట్టతలతో బాధపడే ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఈ ఆర్టికల్ చదవండి

Bald Hair Home Remedies:చాలా చిన్న వయస్సులో బట్టతల వచ్చిందంటే ఆ బాధ గురించి చెప్పలేము. ఎందుకంటే ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలంలో బట్టతల బాధితులు ఎక్కువగా కనపడుతున్నారు. దాంతో జుట్టు రాలే సమస్య ఎక్కువ ఉన్నవారు తమకి బాతట్టల ఎక్కడ వస్తుందో అని భయ పడుతూ ఉన్నారు.

ఎందుకంటే జుట్టు రాలటం అనేది బట్టతల రావటానికి కారణం అవుతుంది. పోషకాహార లోపం, కాలుష్యం, వంశపారంపర్య కారణాలు, తీవ్రమైన ఒత్తిడి, కొన్ని రకాల మందులు తదితర కారణాల వ‌ల్ల బ‌ట్ట‌త‌ల వ‌స్తుంది.అయితే తలపై వెంట్రుకలు లేనంత మాత్రాన బాధ పడాల్సిన అవ‌స‌రం లేదు.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే.ఖ‌చ్చితంగా హెయిర్ రీగ్రోత్ అవ్వటం ఖాయం.

కొత్తిమీరను రసం తీసి బట్టతల ఉన్న ప్రదేశంలో రాస్తే కొత్త జుట్టు వస్తుంది. అయితే కొన్ని రోజుల పాటు రెగ్యులర్ గా చేయవలసి ఉంటుంది.

నల్ల మిరియాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నల్ల మిరియాల పేస్ట్ ని బట్టతల ఉన్న ప్రదేశంలో రాసి అరగంట పాటు ఆరిన‌ తర్వాత తలస్నానం చేయాలి.ఇలా వారానికి మూడు, నాలుగు సార్లు చేస్తుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

ఉసిరికాయ‌ల ర‌సం తీసుకుని.అందులో నిమ్మ‌ర‌సం మిక్స్ చేసి బ‌ట్ట‌త‌ల ప్రాంతంలో బాగా అప్లై చేయాలి.ప్ర‌తి రోజు ఇలా చేయ‌డం వ‌ల్ల హెయిర్ రీగ్రోత్ అవుతుంది.

చూసారుగా ఈ చిట్కాలను పాటిస్తే తప్పనిసరిగా జుట్టు రీగ్రోత్ అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.