Business

Luggage Tags:గ్రూప్‌గా టూర్లకు వెళ్లినప్పుడు బ్యాగులు మారకుండా ఉండాలంటే..

Luggage Tags:గ్రూప్‌గా టూర్లకు వెళ్లినప్పుడు బ్యాగులు మారకుండా ఉండాలంటే.. సాదారణంగా ఇంటర్నేషనల్‌ ట్రిప్స్‌, లాంగ్‌ ట్రిప్స్​కు వెళ్లినప్పుడు బ్యాగులు మారటం జరుగుతూ ఉంటుంది.

అలాంటప్పుడు ఇలాంటి ట్యాగ్స్​ని బ్యాగుకి తగిలిస్తే సరిపోతుంది. వీటిమీద పేరు, అడ్రస్‌ రాయొచ్చు.

ఒకవేళ బ్యాగు ఎక్కడైనా పోగొట్టున్నా దొరికినవాళ్లు మనకు చేర్చడానికి కూడా ఈ ట్యాగ్స్​లు ఉపయోగపడతాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Luggage Tags
https://amzn.to/4c8usAB