BusinessToday gold rate

Gold Price: మళ్లీ భారీగా పడిపోయిన బంగారం ధర.. ఎలా ఉన్నాయంటే..

Gold Price: మళ్లీ భారీగా పడిపోయిన బంగారం ధర.. ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరలలో చాల తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది. బంగారం ధరల మీద ఒక అవగాహనతో ఉంటే తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 440 రూపాయిలు తగ్గి 66660 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 480 రూపాయిలు తగ్గి 72720 గా ఉంది
వెండి కేజీ ధర 700 రూపాయిలు తగ్గి 92800 గా ఉంది