Beauty Tips

Feet Care:పాదాల పగుళ్ళు నివారించడానికి బెస్ట్ చిట్కాలు

Feet Care Tips :చలికాలం వచ్చింది అంటే చర్మ సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండటానికి మాయిశ్చరైజర్ వాడుతూ ఉంటాం అయితే పాదాల విషయంలో చాలామంది అశ్రద్ధగా ఉంటారు రక్షణ లేకపోవడం వలన పాదాల పగుళ్ళు అనే వస్తుంటాయి.

ఈ పగుళ్ళ లో ఫంగస్ బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిములు చేరితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇలా కాకుండా ఉండాలి అంటే కొన్ని చిట్కాలను పాటించాలి ప్రతిరోజు పాదాలకు మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాయాలి పగుళ్ళు నివారించటానికి కోకో బటర్ పెట్రోలియం జెల్లీ వంటివి బాగా పనిచేస్తాయి.

సాక్స్ వేసుకుంటే పగుళ్ళకి దుమ్ము ధూళి చేరదు ఒత్తిడి లేకుండా ఉండే చెప్పులు వేసుకోవాలి. నెలలో రెండు సార్లు పాదాలను గోరువెచ్చని నీటిలో పదినిమిషాల పాటు ఉంచాలి ఆ తర్వాత తడి లేకుండా తుడిచి విటమిన్ ఈ క్రీమ్ ఎలా చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.