BusinessToday gold rate

Gold Rate Today: కుప్పకూలిన బంగారం ధర.. ఒక్కరోజే భారీగా పతనం

Gold Rate Today: కుప్పకూలిన బంగారం ధర.. ఒక్కరోజే భారీగా పతనం.. బంగారం ధరలు భారీగా పడిపోయాయి. దాదాపుగా ఒక్క రోజే 2000 రూపాయిల వరకు తగ్గాయి. బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 1900 రూపాయిలు తగ్గి 65700 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 2080 రూపాయిలు తగ్గి 71670 గా ఉంది
వెండి కేజీ ధర 4500 రూపాయిలు తగ్గి 91500 గా ఉంది