MoviesTollywood news in telugu

Brahmamudi Serial:బ్రహ్మముడి సీరియల్ అప్పు రియల్ లైఫ్…అసలు నమ్మలేరు

Brahmamudi serial actress appu (Nainisha):బ్రహ్మముడి సీరియల్ చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షక ఆదరణ పొందింది. ఈ సీరియల్ లో నటించే నటీనటులకు కూడా అభిమానులు ఏర్పడ్డారు. ఈ సీరియల్ లో నటిస్తున్న అప్పు తన నటనతోనూ, డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అప్పు అసలు పేరు Nainisha Rai.ఇమే కలకత్తాలో జన్మించింది. Nainisha కు చిన్నతనం నుండి నటన మీద విపరీతమైన ఆసక్తి ఉండటంతో బెంగాలీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చదువుపై పోకస్ పెట్టటం వలన నటనకు కొంత కాలం దూరం అయింది.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ తో telugu బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీమంతుడు,బాగ్యరేఖ,హంస గీతం,ఇంటి గుట్టు, కలిసి ఉంటే కలదు సుఖం వంటి సీరియల్స్ లో నటించింది. Nainisha నటించిన సీరియల్స్ లో శ్రీమంతుడు మంచి గుర్తింపు తెచ్చింది.

ప్రస్తుతం వరుస సీరియల్స్ లో బిజీగా ఉంది ఈ చిన్నది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది. క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."