BusinessToday gold rate

Gold Rate: గుడ్‌న్యూస్.. ఆ కారణంతో పడిపోతున్న బంగారం ధర.. ఎలా ఉన్నాయంటే..

Gold Rate: గుడ్‌న్యూస్.. ఆ కారణంతో పడిపోతున్న బంగారం ధర.. ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 66500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు తగ్గి 72550 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు తగ్గి 90500 గా ఉంది