Security Lock:ఇది మీ ఇంట్లో ఉంటే దొంగలు పడతారన్న టెన్షన్ ఉండదు! ధర కూడా తక్కువే..
Metal Key Safe Combination Storage Box:ఇది మీ ఇంట్లో ఉంటే దొంగలు పడతారన్న టెన్షన్ ఉండదు! ధర కూడా తక్కువే.. మెటల్ కీ సేఫ్ కాంబినేషన్ స్టోరేజ్ బాక్స్ తో మీరు ఇంటికి లాక్ వేసి ఎక్కడికెళ్లినా నిశ్చింతగా ఉండచ్చు. ఇది అవుట్ డోర్ వాల్ మౌంటెడ్ తో వస్తుంది.
అంటే దీన్ని తలుపు దగ్గర్లోనే గోడకు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది పాస్వర్డ్ సెక్యూరిటీతో వస్తుంది. మీరు పాస్వర్డ్ సెట్ చేసుకుని అందులో మీ ఇంటి తాళాలు, బైక్ తాళాలు వంటివి ఉంచుకోవచ్చు.
ఆ పాస్వర్డ్ ని మీరు ఎవరికి షేర్ చేస్తే వారు దాన్ని ఎంటర్ చేస్తేనే ఆ స్టోరేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఎవరు పడితే వాళ్ళు దీన్ని అన్ లాక్ చేయలేరు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Security Lock
https://amzn.to/4b1Zf0U