MoviesTollywood news in telugu

IBomma Movies:’ఐ బొమ్మ’లో కొత్త సినిమాలు వచ్చాయి.. వెంటనే చూసేయండి

IBomma Movies: ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది ఐబొమ్మను ఉపయోగిస్తున్నారు. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటం.. అలాగే ఎటువంటి డబ్బులు కట్టకుండా free గా చూసే అవకాశం ఉండటంతో చాలా మంది IBomma ను చూడటం ఎక్కువ అయింది.

ఇటీవలి కాలంలో విడుదలైన కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, డీజే టిల్లు స్క్వేర్, ఈగల్, గామి, హనుమాన్, యాత్ర2, గుంటూరు కారం, రత్నం, ఆ ఒక్కటీ అడక్కు, కీచురాళ్లు, టెనెంట్, శ్రీరంగనీతులు, ప్రసన్నవదనంతోపాటు పలు భాషల్లోని సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."