Business

Ultrasonic cleaner:కళ్లద్దాలు, రిస్ట్​ వాచ్‌ స్ట్రాప్​, కట్టుడు పళ్ళు అన్నీ నిమిషంలో శుభ్రం..

Ultrasonic cleaner:కళ్లద్దాలు, రిస్ట్​ వాచ్‌ స్ట్రాప్​, కట్టుడు పళ్ళు అన్నీ నిమిషంలో శుభ్రం.. వీటిని శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే విరిగిపోవడమో, పాడైపోవడమో జరుగుతుంది.

ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే Ultrasonic cleaner బాగా సహాయపడుతుంది. ఈ క్లీనర్​ను ఇన్‌స్టాల్ చేయడం కూడా చాలా ఈజీ.

రెండు ఏఏఏ(3ఎ) బ్యాటరీలు వేసి, పైన ఉన్న తొట్టె లాంటి దాంట్లో నీళ్లు నింపాలి. క్లీన్‌ చేయాలి అనుకున్న వస్తువుని అందులో వేసి స్విచ్​ ఆన్​ చేయాలి. ఐదు నిమిషాల్లో క్లీన్ చేసేస్తుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Ultrasonic cleaner
https://amzn.to/4eHVG3a

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."