MoviesTollywood news in telugu

Amardeep Chowdary:తెలుగు సీరియ‌ల్స్ కోసం అమ‌ర్‌దీప్ చౌద‌రి తీసుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

Amardeep Chowdary:తెలుగు సీరియ‌ల్స్ కోసం అమ‌ర్‌దీప్ చౌద‌రి తీసుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతంటే.. తెలుగులో జాన‌కి క‌ల‌గ‌న‌లేదు, అత్తారింటికి దారేది, సిరి సిరి మువ్వ‌లుతో పాటు ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టించాడు బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7 ర‌న్న‌ర‌ప్ అమర్ దీప్ చౌదరి.

నీతోనే డ్యాన్స్ 2.0 రియాలిటీ షో విన్న‌ర్స్‌గా అమ‌ర్‌దీప్ చౌద‌రి జంట నెగ్గింది. 13 వారాల పాటు 12 జంట‌ల మ‌ధ్య జ‌రిగిన నీతోనే డ్యాన్స్ షోలో రియ‌ల్‌లైఫ్ క‌పుల్ అమ‌ర్‌, తేజ‌స్విని టైటిల్ గెలుచుకున్నారు.

ఇక తెలుగు సీరియ‌ల్స్ కోసం అమ‌ర్‌దీప్ చౌద‌రి తీసుకునే రెమ్యున‌రేష‌న్ విషయానికి వస్తే.. రోజుకి 20 వేల నుంచి 30 వేల వరకు తీసుకుంటాడని సమాచారం. సీరియల్స్ తో తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.