MoviesTollywood news in telugu

Prabhas:ప్రభాస్‌ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే..

Prabhas Net Worth:ప్రభాస్‌ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే.. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ సినిమా సినిమాకి పారితోషికం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఏ హీరో తీసుకోనంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇక ఆస్తుల గురించి చెప్పాలంటే..

ఇటలీలో విల్లా..ఆ విల్లాను టూరిస్టులకు రెంట్ కి ఇస్తూ నెలకు దాదాపుగా రూ.40 లక్షలు సంపాదిస్తున్నాడట

జూబ్లీ హిల్స్ లో 60 కోట్ల బంగ్లా..ఒక గార్డెన్, జిమ్, స్విమ్మింగ్ పూల్తో పాటు మరెన్నో సౌకర్యాలు.. ఒక ప్రైవేట్ జెట్ ఉంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారుతో పాటు మరెన్నో లగ్జరీ కార్లు మరియు ఎన్నో బంగ్లాలు కూడా ఉన్నాయి. ఇలా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆస్తుల విలువ దాదాపు రూ.242 కోట్లు ఉండే అవకాశం ఉందని సమాచారం.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."