Devotional

Lizard:శరీరంలో బల్లి ఎక్కడ పడితే ఏమవుతుంది.. శుభమా, అశుభమా?

Lizard:శరీరంలో బల్లి ఎక్కడ పడితే ఏమవుతుంది.. శుభమా, అశుభమా..బల్లి మీద పడితే అరిష్టం అని, బల్లి మీద పడిన వెంటనే తలస్నానం చేసి బల్లి పటాన్ని తాకి లేదా దగ్గరలోని గుడికివెళ్లాలని అంటుంటారు మన పెద్దలు.మన ఇళ్లల్లో తిరిగే బల్లి మన శరీర అవయావాల మీద పడితే ఏం జరుగుతుందో వివరంగా ఈ రోజు మీకోసం మేం అందిస్తున్నాం.

మగవారిపై బల్లి మీద పడ్డప్పుడు: తలపై భాగాన-మరణం వెంటాడుతున్నట్లు ముఖంఫై- ఆర్ధిక సమస్యలు తొలగి, లాభాల బాట పడతారు ఎడమ కన్ను -అంతా శుభమే జరుగుతుంది కుడి కన్ను -చేసి పని విజయవంతం కాదు , అపజయం కలుగుతుంది నుదురుపై -ఇతర సమస్యలలో చిక్కుకోవడం, విడిపోవడం కుడి చెంప- బాధపడటం

ఎడమ చెవి -ఆదాయం బాగా వస్తుంది, లాభము పై పెదవి -కలహాలు వెంటపడుతాయి కింది పెదవి-ఆదాయంలో లాభం కలుగుతుంది రెండు పెదవుల మధ్య -మృత్యువు సంభవిస్తుందని వీపుపై ఎడమ భాగం-విజయం కలుగుతుంది వీపుపై కుడి వైపు- రాజ భయం మణికట్టు -అలంకార ప్రాప్తి కలుగుతుంది మోచేయి – డబ్బు నష్టం

వ్రేళ్ళ పై -అనుకోకుండా బంధువుల, స్నేహితుల రాక కుడి భుజం -కష్టాలు, సమస్యలు ఎడమ భుజం -పదిమందిలో అగౌరవం జరుగుతుంది తొడలపై -దుస్తులు, వస్త్రాలు నాశనం అవుతాయి మీసాలపై -కష్టాలు వెంటాడుతాయి కాలి వేళ్ళ పై -అనారోగ్య సమస్యలు పాదములపై -ప్రయాణానికి సిద్ధం,బల్లి స్త్రీల శరీరంపై పడితే: తలపై -మరణ భయం కొప్పుపై-రోగాల భయం పిక్కలపై-బంధువుల రాక ఎడమ కన్ను – మీ భర్త / దగ్గరైన వారి ప్రేమ పొందుతారు కుడి కన్ను -మనోవ్యధ , అనవసరమైన టెన్షన్స్ రొమ్ము లేక వక్షస్థలం-మంచి జరుగుతుంది కుడి చెంప -మగ శిశువు జన్మిస్తాడని కుడి చెవి-ధన లాభం, ఆదాయం పై పెదవి-విరొధములు కలుగుతాయి

కింది పెదవి -కొత్త వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి రెండు పెదవులపై -కష్టాలు, సమస్యలు ఫేస్ చేయాలి వీపుపై-మరణ వార్త వింటారు గోళ్ళపై -చిన్న చిన్న కలహాలు, గొడవలు చేతులపై-ధన లాభం ఎడమ చేయి-మెంటల్ స్ట్రెస్, అనవసరమైన ఒత్తిడి వేళ్ళపై- నగల ప్రాప్తి కుడి భుజం- కామ రాతి ప్రాప్తి కలుగుతుంది భుజం-నగల ప్రాప్తి తొడలు-కామము మోకాళ్ళు -ఆదరణ, అభిమానం, బంధము చీలమండము -కష్టాలు కుడి కాలు -శత్రు నాశనం జరుగుతుంది కాలి వేళ్ళు- పుత్రుడు జన్మిస్తాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."