Beauty Tips

White Hair:తెల్లజుట్టు సమస్యా.. రాత్రి ఇలా చేస్తే వారం రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా మారటం ఖాయం

white hair turn black naturally :చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావటం వలన చాలా కంగారు పడుతున్నారు. తెల్లజుట్టు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ చాలా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. అలా తెల్లజుట్టు రాగానే కంగారూ పడిపోయి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ ని వాడేస్తూ ఉంటారు. అవి తాత్కాలికంగా పనిచేస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలిపోతుంది.

ఈ తెల్లజుట్టు సమస్య నుండి బయట పడటానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. దీని కోసం కేవలం 2 ఇంగ్రిడియన్స్ వాడితే సరిపోతుంది. ఒక మూకుడు పొయ్యి మీద పెట్టి ఆవనూనె ఒక కప్పు పోసి దానిలో 2 స్పూన్ల హెన్న పౌడర్(గోరింటాకు పొడి) వేసి సిమ్ లో 7 నుంచి 10 నిమిషాలు మరిగించి వడకట్టి ఆ నూనెను రెగ్యులర్ గా వాడితే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

వారంలో 2 సార్లు ఉపయోగించాలి. రాత్రి సమయంలో నూనెను తలకు పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి hair Cap పెట్టుకొని మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."