Business

Hair Comb Incense Burner:దువ్వెనతోనే సాంబ్రాణి సువాసనలు జుట్టు కుదుళ్లను తాకితే..

Hair Comb Incense Burner: తలస్నానం చేశాక జుట్టు త్వరగా ఆరడంతోపాటూ సువాసనా వస్తుందని సాంబ్రాణి ధూపాన్ని వేస్తుంటారు. కానీ అదంతా ఇప్పుడు చాలా పెద్ద పని.

కానీ ఈ టూల్ మీ దగ్గర ఉంటే చాలా సులువు అవుతుంది. ఈ టూల్ లో సాంబ్రాణి పొడిని వేసి బటన్‌ నొక్కితే, అందులోంచి గుబాళించే పొగలు బయటకొస్తుంటాయి.

ఏమాత్రం శ్రమ పడకుండా తల దువ్వుకుంటూనే ఎంచక్కా సాంబ్రాణి పొగ వేసుకోవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
Hair Comb Incense Burner
https://amzn.to/3Y1y4Ao