MoviesTollywood news in telugu

Tollywood heroines:తెలుగులో అత్యంత రిచెస్ట్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

Tollywood heroines:తెలుగులో అత్యంత రిచెస్ట్ హీరోయిన్లు ఎవరో తెలుసా.. మన అభిమాన హీరో మరియు హీరోయిన్ ల గురించి ఏ సమాచారం తెలిసినా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఇక ఇప్పుడు తెలుగులో అత్యంత రిచెస్ట్ హీరోయిన్లు ఎవరో ఒక సారి చూద్దాం.

నయనతార
ఒక్కో సినిమాకు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఇమే ఆస్థి విలువ దాదాపుగా ౩౦౦ కోట్లు అని సమాచారం.

అనుష్క
ఒక్కో సినిమాకు దాదాపుగా 5 కోట్ల వరకు తీసుకుంటుంది. అనుష్క నికర ఆస్తుల విలువ రూ.135 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

త్రిష
ఒక్కో సినిమాకి దాదాపుగా 6 నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటుంది. ఆమె ఆస్తులు విలువ రూ.100 కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

తమన్నా
సినిమాకు రూ.2 నుంచి రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఆస్తుల విలువ రూ.150 కోట్లకు పైగా ఉంటుందంటున్నారు.

సమంత
సినిమాకు రూ.7 నుంచి రూ.8 కోట్ల వరకు తీసుకుంటుంది. ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.