MoviesTollywood news in telugu

IBomma: ‘ఐ బొమ్మ’లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి.. ఆలస్యం చేయకుండా చూసేయండి

IBomma: ‘ఐ బొమ్మ’లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి.. ఆలస్యం చేయకుండా చూసేయండి.. ఏపీ, తెలంగాణలో మల్టీప్లెక్స్ కు కానీ, థియేటర్ కు కానీ వెళ్లి సినిమా చూడాలంటే విపరీతమైన ఖర్చు అవుతుంది.

నలుగురు సభ్యులుండే కుటుంబం సినిమా చూడాలంటే కనీసం రూ.3వేల నుంచి రూ.4వేలు అవుతోంది. కరోనా సమయంలో ప్రజలకు ఓటీటీలు బాగా అలవాటుపడ్డారు. అయితే OTT లు కూడా ధరలు పెంచేయటంతో సగటు ప్రేక్షకుడు థర్డ్ పార్టీ వెబ్ సైట్ లను ఆశ్రయించక తప్పడంలేదు. అందులో ప్రధానమైంది ఐబొమ్మ. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎక్కువగా దీన్నే వినియోగిస్తున్నారు.

ప్రస్తుతం ఐబొమ్మలో ఫ్యామిలీస్టార్, ఆ ఒక్కటీ అడక్కు, ఓం భీం బుష్, రజాకార్, వ్యూహం, కలియుగం పట్టణంలో, ఆపరేషన్ వాలెంటైన్, గ్రౌండ్, సైరెన్, పాగల్ వర్సెస్ కాదల్, రాజధాని ఫైల్స్, ముఖ్యగమనిక, ఊరుపేరు భైరవకోన, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, డీజే టిల్లు స్క్వేర్, ఈగల్, గామి, హనుమాన్, యాత్ర2, గుంటూరు కారం, రత్నం, కీచురాళ్లు, టెనెంట్, శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం ఉన్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."