BusinessToday gold rate

Gold Rate Today: ఇదే మంచి ఛాన్స్.. భారీగా కుప్పకూలిన బంగారం ధర.. ఎలా ఉందంటే..

Gold Rate Today: ఇదే మంచి ఛాన్స్.. భారీగా తగ్గినా బంగారం ధర.. ఎలా ఉందంటే.. బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి. ప్రస్తుతం బంగారం ధరలు బాగా తగ్గాయి. ఈ సమస్యంలో కొనుగోలు చేయటానికి సిద్దంగా ఉండవచ్చు. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిలు తగ్గి 64300 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 650 రూపాయిలు తగ్గి 70150 గా ఉంది
వెండి కేజీ ధర ౩౦౦౦ రూపాయిలు తగ్గి 84,500 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."