MoviesTollywood news in telugu

Pawan Kalyan:తొలిప్రేమ సినిమాకు పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత…?

Pawan Kalyan:తొలిప్రేమ సినిమాకు పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత…కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన తొలిప్రేమ సినిమా 1998 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది.

ఈ సినిమా విడుదల అయ్యి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఈ సినిమాను మరల విడుదల చేయాలని నిర్మాతలు భావించి ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్దం చేసారు.

అయితే తొలిప్రేమ సినిమాలో నటించిన పవన్ కళ్యాణ్ సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే విషయానికి వచ్చేసరికి అప్పట్లో సినిమాకి లక్షల్లోనే రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. నిర్మాత జివిజి రాజు మాట్లాడుతూ ఎన్ని లక్షలు ఇచ్చాము అనే విషయాన్ని తాను చెప్పనని తెలిపారు. ఇప్పుడైతే ఒక్కో సినిమాకి 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."