Today Gold Rate: బంగారం ప్రియులకు అలర్ట్.. ఈ రోజు రేట్లు చూస్తే షాక్ అవుతారు
Gold Rate: బంగారం ప్రియులకు అలర్ట్.. ఈ రోజు రేట్లు చూస్తే షాక్ అవుతారు.. బంగారం ధరలు తగ్గినట్టు తగ్గి మరల పెరుగుతూ ఉన్నాయి. బంగారం కొనాలని అనుకొనే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బంగారం ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 64600 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 320 రూపాయిలు పెరిగి 70470 గా ఉంది
వెండి కేజీ ధర 100 రూపాయిలు పెరిగి 87,200 గా ఉంది