Gold Rate Today:సీన్ రివర్స్.. భారీగా తగ్గిన బంగారం ధర.. వెండి రూ.3500 డౌన్..
Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కరోజే భారీగా తగ్గిన బంగారం.. బంగారం ధరలు బాగా తగ్గాయి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి మనలో చాలా మంది సిద్దంగా ఉంటారు. ఇక ధరల విషయానికి వచ్చేసరికి..
22 క్యారెట్ల బంగారం ధర 700 రూపాయిలు తగ్గి 64000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 760 రూపాయిలు తగ్గి 69820 గా ఉంది
వెండి కేజీ ధర 1500 రూపాయిలు తగ్గి 87,500 గా ఉంది