MoviesTollywood news in telugu

Keerthi Chawla:ఎన్టీఆర్ హీరోయిన్ గుర్తు ఉందా… ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా… ?

Keerthi Chawla:ఎన్టీఆర్ హీరోయిన్ గుర్తు ఉందా… ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా… సినీ పరిశ్రమలో హీరోయిన్ స్టార్ హీరోతో ఎంట్రీ ఇచ్చినా కెరీర్ పరంగా నిలదొక్కుకోలేక పోతూ ఉంటారు.

అలాంటి హీరోయిన్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అది సినిమాలో జోడి కట్టిన కీర్తి చావ్లా ఒకరు. ఆమె అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆది సినిమా హిట్ అయినా ఆమె తర్వాత సినిమాల కోసం కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడంతో హీరోయిన్ రాణించలేకపోయింది.
Telugu actress Keerthi Chawla
అంతేకాకుండా ఆమె నటించిన సినిమాలు ప్లాప్ కావటంతో హీరోయిన్ గా స్టార్ హోదా పొందలేకపోయింది అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తోంది. తెలుగులో చివరగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ దర్శకత్వం వహించిన “బ్రోకర్” అనే చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించింది.

ప్రస్తుతం కీర్తి చావ్లా ముంబైలో తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ అమ్మడు ప్రస్తుతం వ్యాపారాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ అమ్మడు అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఫోటోలు, వీడియోలతో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."